అధిక బ‌రువు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు త‌గ్గాలంటే.. ఈ సూచ‌న‌ల‌ను క‌చ్చితంగా పాటించాలి..!

నేటి త‌రుణంలో అధిక శాతం మంది స్థూల‌కాయ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్ట‌తోనూ అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వాటిని త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. నిత్యం వ్యాయామాలు చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం త‌దితర ప‌నులు చేస్తున్నారు. అయితే వీటితోపాటు ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లను కూడా పాటించాలి. అలాంట‌ప్పుడే పొట్ట ద‌గ్గ‌ర కొవ్వును త్వ‌ర‌గా త‌గ్గించుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వారానికి క‌నీసం…

Read More

రోజూ అల్లం తీసుకుంటే.. డ‌యాబెటిస్ త‌గ్గుతుంద‌ట‌..!

అల్లంలో మ‌న శ‌రీరానికి ప‌నికొచ్చే ఎన్నో అద్భుత‌మైన పోషకాలు ఉంటాయి. అల్లంను నిత్యం మ‌న ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య‌కర ప్రయోజనాలు కూడా క‌లుగుతాయి. అల్లంలో ఉండే యాంటీ బ‌యోటిక్ గుణాలు మ‌న‌కు వ్యాధులు, ఇన్ఫెక్ష‌న్ల నుంచి ర‌క్ష‌ణ‌ను ఇస్తాయి. అల్లం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు నిత్యం అల్లంను తీసుకుంటే దాంతో వారి షుగర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయ‌ని ప‌లువురు సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో…

Read More

రోజూ రాత్రి పాల‌లో యాల‌కుల పొడి క‌లుపుకుని తాగితే..?

భార‌తీయులు ఎంతో కాలం నుంచి వాడుతున్న సుగంధ ద్ర‌వ్యాల జాబితాలో యాల‌కులు కూడా ఒక‌టి. ఇవి చ‌క్క‌ని సువాస‌న‌ను ఇస్తాయి. ముఖ్యంగా వీటిని ప‌లు ర‌కాల స్వీట్ల‌లో వేస్తుంటారు. అందువ‌ల్ల స్వీట్ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. అయితే యాల‌కులు కేవ‌లం రుచినే కాదు, మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి. ఈ క్ర‌మంలోనే నిత్యం రాత్రి నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు గోరు వెచ్చ‌ని పాల‌లో యాల‌కుల పొడి క‌లుపుకుని తాగితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు…

Read More

ఈ దుంపల్లో ఎన్ని పోషకాలో.. అస్సలు మిస్ కాకండి..

చిలగడ దుంపలు తెలుసు కదా.. సాధారంగా ఈ చిలగడ దుంపల్ని ఉడికించి తింటుంటాం. కొందరు కూరల్లోనూ వాడుతుంటారు. అయితే దుంపల వల్ల బరువు పెరుగుతారనే ఒక అపోహ ఉంది. ఈ కారణంతో ఈ మధ్య చాలామంది ఈ చిలగడ దుంపలను దూరంగా ఉంచుతున్నారు. కానీ ఈ చిలగడ దుంపలు ఆరోగ్యపరంగా చాలా మంచివి. వీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిలో విటమిన్-ఎ, సి, బి6, నియాసిన్, మాంగనీస్, పొటాషియం , పాంటోథెనిక్ ఆమ్లం, కాపర్… వంటి పోషకాలు…

Read More

వాకింగ్‌తో ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలిస్తే షాక‌వుతారు..!

ఆ.. వాకింగే క‌దా.. దాంతో ఏమ‌వుతుందిలే.. అని చాలా మంది వాకింగ్ చేసేందుకు నిరాస‌క్త‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటారు. కానీ నిజానికి వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయి. వాటి గురించి మీరు తెలుసుకుంటే ఇక‌పై మీరు కూడా నిత్యం వాకింగ్ చేయాల‌ని ఆసక్తి చూపుతారు. మ‌రి వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌రమైన ప్రయోజనాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. వాకింగ్ చేయ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి…

Read More

ఈ జ్యూస్‌ తాగితే దగ్గు పరార్‌!

శీతాకాలంలో జలుబు, దగ్గు సర్వసాధారణం. చలికి శరీరంలో ఉష్ణోగ్రత తక్కువవుతుంది. దీంతో జలుబు మొదలవుతుంది. దీనినుంచి దగ్గు వస్తుంది. జంబూబాంబ్‌, విక్స్‌తో జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ దగ్గు అలా కాదు. నిద్రపట్టనివ్వదు. పక్కవారిని నిద్రపోనివ్వదు. తరచూ వేధిస్తూ ఉంటుంది. దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు అరటిపువ్వు జూస్‌ తాగితే దగ్గు పరార్‌ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వివరాలేంటో తెలుసుకోండి. అరటిపండులోనే కాదు అరటిపువ్వులోనూ ఔషధగుణాలున్నాయి. ఇది మహిళలకు ఎంతో మేలు చేస్తుంది. షుగర్‌వ్యాధితో…

Read More

ఈ ‘టీ’తో బరువు తగ్గండి!

బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్లి మరీ వర్కౌట్స్‌ చేస్తుంటారు. పనిలో యాక్టివ్‌గా ఉండేందుకు కాఫీ తాగుతారు. టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని తెలుసా? ఇది పాలు, డికాషిన్‌ పెట్టే టీ కాదండోయ్‌. పార్స్‌లీ టీ. పార్స్‌లీ ఆకులు కొత్తిమీరలానే ఉంటుంది. ఇది ఎక్కడబడితే అక్కడ దొరుకదు కాబట్టి మార్కెట్లో పొడిని అమ్ముతారు. దీని వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. రోడ్డు మీద నడుస్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో హుషారుగానే నడుస్తారు. తర్వాత వేగం తగ్గుతుంది. ఇంకా కొంచెం…

Read More

ఎక్కువగా నిమ్మరసం తాగితే.. ఈ 7 రకాల సమస్యలు

నిమ్మకాయ రసం ఆరోగ్యానికి మంచిదని తెలుసుకదా.. అవును.. మంచిదే.. అదే నిమ్మరసం వల్ల అనారోగ్యాలు కూడా వస్తాయిని తెలుసా..? తెలియదంటారా..? బయటకు ఎక్కడికెళ్లినా జ్యూస్‌, మంచినీటికి బదులుగా లెమన్‌సోడా తాగుతుంటారు. అంతేకాదు దీక్ష చేసిన వారికి నిమ్మరసం నీటిని తాపిస్తుంటారు. అంతగా ప్రాధాన్యం ఇస్తారు ప్రజలు. కానీ, నిమ్మరసం ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదం అంటున్నారు. అది ఎందుకనో తెలుసుకోండి. నిమ్మరసం తాగడానికి కాలంతో పనిలేదు. శీతాకాలం, వేసవికాలం ఏ సమయంలో అయినా నిమ్మరసం తాగేందుకు…

Read More

‘టిఫిన్‌’ ఎగ్గొడుతున్నారా? తొందరగా పోతారు

మనమందరం ఎప్పుడోఒకప్పుడు పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొట్టినవాళ్లమే. కారణాలనేకం. టిఫిన్‌ నచ్చకపోవడం, ఉదయమే ఊరెళ్లాల్సిరావడం, ఇంకేదైనా పనిఉండడం… ఇలా. ఏదేమైనా పొద్దున అల్పాహారం మిస్‌ చేయడం, రాత్రి భోజనం లేట్‌గా చేయడం చాలా ప్రమాదకరమని పరిశోధనలు తేల్చాయి. సాధారణంగా ఎవరు ఎలాంటి ఆహారం తీసుకున్నా, అన్ని ప్రాంతాలవారు ఏదోఒకటి పొద్దున్నే తినడం అలవాటు. చద్దన్నం-పెరుగు, ఇడ్లీ-వడ, బ్రెడ్‌ టోస్ట్‌, ఉడికించిన కూరగాయముక్కలు.. ఇలా ఎవరికి నచ్చింది వారు తింటారు. అయితే, తీరికలేని ప్రస్తుత జీవనశైలిలోఅప్పుడప్పుడు ఈ అల్పాహారం తీసుకోవడం…

Read More

గుమ్మడి గింజలను లైట్ తీసుకోవద్దు… ఉపయోగాలు తెలిస్తే…!

గుమ్మడి గింజలను లైట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు వైద్యులు. వాటి వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు. సాధారణంగా కూరగాయాల్లో వచ్చే గింజలను ఎక్కువగా చాలా మంది తీసేస్తూ ఉంటారు. అవి రుచిగా లేవని, లేక వాటిని తినలేకపోతున్నామని అంటూ ఉంటారు. కాకరకాయ తింటే అవి చేదుగా ఉన్నాయని గింజలు పాడేస్తూ ఉంటారు. కానీ వాటి వలన చాలా ఉపయోగాలు ఉంటాయని, వాటిల్లో ఉండే ఒకరకమైన బ్యాక్తీరియా వంటివి కడుపులో శుద్ధి జరగడానికి ఉపకరిస్తాయని వైద్యులు అంటున్నారు. ఇక…

Read More