Osteoporosis : ఈ ఫుడ్స్‌ను తింటున్నారా.. అయితే జాగ్రత్త.. మీ ఎముకలు బలహీనంగా మారిపోతాయి..!
Osteoporosis : వయస్సు మీద పడిన కొద్దీ మనకు వచ్చే అనారోగ్య సమస్యల్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఒకటి. ఎముకలు రాను రాను గుల్లగా మారి పోయి బలహీనమైపోతాయి. దీంతో చిన్న దెబ్బ తగిలినా అవి విరుగుతాయి. దీన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇది చాలా నెమ్మదిగా వృద్ధి చెందుతుంది. ఆరంభంలో ఈ వ్యాధి ఉంటే గుర్తించడం కష్టమే. ఎముకలు విరిగినప్పుడు, ఫ్రాక్చర్ అయినప్పుడు పరీక్షలు చేస్తే తెలుస్తుంది. అయితే మనం నిత్య జీవితంలో తీసుకునే పలు ఆహార పదార్థాలు…