Nail Polish : నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా.. అయితే ముందు ఇది తెలుసుకోండి..!
Nail Polish : పురుషులు ఏమోగానీ స్త్రీలు.. ముఖ్యంగా యువతులు నెయిల్ పాలిష్ వేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది నెయిల్ పాలిష్‌లను తరచూ మారుస్తుంటారు. కొందరు అయితే రోజుకో నెయిల్ పాలిష్ వేసుకుని ఫ్యాషన్‌గా ఉన్నామని ఫీలవుతుంటారు. అయితే ఫ్యాషన్ పరంగా ముందు వరుసలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పరంగా చూసుకుంటే నెయిల్ పాలిష్‌ల వల్ల ప్రమాదమే ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. నెయిల్ పాలిష్‌ల వల్ల అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని…