Black Pepper : మీరు రోజూ తినే ఆహారంపై మిరియాల పొడి చల్లి తింటే ఏమవుతుందో తెలుసా..?
Black Pepper : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిరియాలను తమ వంట ఇంటి దినుసులుగా ఉపయోగిస్తున్నారు. మిరియాలలో రెండు రకాలు ఉంటాయి. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు అని ఉంటాయి. మనం నల్ల మిరియాలను సాధారణంగా తరచూ ఉపయోగిస్తాం. అయితే ఆయుర్వేద ప్రకారం మిరియాలలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. మిరియాలను మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. మనం…