Apple Seeds : యాపిల్ పండ్లలోని విత్తనాలు విషపూరితమా..?
Apple Seeds : ఆపిల్ పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. నిత్యం ఒక ఆపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. అయితే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాల్లో విషం ఉంటుందని, కనుక ఆ విత్తనాలను పొరపాటున కూడా తినకూడదని చెబుతుంటారు. ఇంతకీ అసలు ఇందులో నిజముందా..? అంతటి ఆరోగ్యకర ప్రయోజనాలను ఇచ్చే ఆపిల్ పండ్లలో ఉండే విత్తనాలు విషపూరితమైనవా..? వాటిని తినకూడదా..? తింటే…