Boiling Tea : టీని ప‌దే ప‌దే వేడి చేసి తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Boiling Tea : భారతీయ గృహాలలో ఉదయం టీ లేకుండా అసంపూర్ణంగా ఉంటుంది. తెల్లవారుజామునే టీ మరుగుతున్న సువాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. చాలా మంది ఇళ్లలో పాలతో కూడిన టీ తాగుతారు, అయితే వారి ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆలోచించే వ్యక్తులు పాలు లేకుండా టీ తాగడానికి ఇష్టపడతారు. ఈ వ్యక్తులలో కొందరు స్ట్రాంగ్ టీ తాగ‌డం వల్ల, వారు దానిని ఎక్కువగా మ‌రిగిస్తారు. అయితే అలా చేయడం హానికరం అని మీకు తెలుసా. అతిగా మ‌రిగించిన…

Read More

Salts : మీరు ఏ ఉప్పును వాడుతున్నారు..? ఇది తెలియ‌క‌పోతే న‌ష్ట‌పోతారు..!

Salts : కూరల్లో ఉప్పే ప్రధానం. ఉప్పు లేని కూరను ఎవ్వరూ తినలేరు. ఉప్పు లేకపోయినా.. ఉప్పు ఎక్కువైనా కూడా ముద్ద దిగదు. ఉప్పుకు కూరల్లో ఉన్న ప్రాధాన్యత అంత ఉంటుంది. కారం ఎక్కువైనా.. పసుపు ఎక్కువైనా.. తక్కువైనా ఎలాగోలా తినేయొచ్చు కానీ.. ఉప్పు లేకపోతే వెంటనే ఉప్పు చల్లుకొని మరీ తినేస్తాం. అది ఉప్పుకు ఉన్న ప్రాముఖ్యత. అయితే.. చాలామందికి ఏ ఉప్పు వాడాలో తెలియదు. రోజుకు ఎంత వాడాలో కూడా తెలియదు. మన శరీరానికి…

Read More

Health Tips : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్య‌క‌ర‌మేన‌ట‌.. రోజుకు ఏ డ్రింక్‌ ఎంత మోతాదులో తాగాలంటే..?

Health Tips : మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం.. అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అందుక‌నే మ‌ద్యం బాటిల్స్‌పై ఆ విష‌యాన్ని క్లియ‌ర్‌గా ముద్రిస్తారు. అయిన‌ప్ప‌టికీ మ‌ద్యం ప్రియులు మ‌ద్యం సేవించ‌డం మానుకోరు క‌దా. అయితే వాస్త‌వానికి మ‌ద్యాన్ని ప‌రిమిత మోతాదులో సేవిస్తే మంచిదేన‌ట‌. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని నిపుణులు అంటున్నారు. మాయో క్లినిక్ చెబుతున్న ప్ర‌కారం.. మ‌హిళ‌లు రోజుకు ఒక డ్రింక్ తాగ‌వ‌చ్చ‌ట‌. అదే పురుషులు అయితే రోజుకు 2 డ్రింక్స్ వ‌ర‌కు తాగ‌వ‌చ్చ‌ట‌….

Read More

High Heels : ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

High Heels : నేటి తరుణంలో ఎత్తు మడ‌మల (హై హీల్స్) చెప్పులు వేసుకోవడమనేది అమ్మాయిలకు ఫ్యాషన్‌గా మారింది. ఆ మాటకొస్తే మహిళలు కూడా ఫ్యాషన్‌గా కనిపించడం కోసం ఈ తరహా చెప్పులను ఎక్కువగా ధరిస్తున్నారు. కానీ వాటి వల్ల జరిగే నష్టాలను వారు గుర్తించడం లేదు. అయితే కింద ఇచ్చిన పలు పాయింట్స్‌ను చదివితే ఎత్తు మడ‌మల చెప్పులు వేసుకోవడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను గురించి తెలుసుకోవచ్చు. ఎత్తు మడ‌మల చెప్పులు పాదం సహజసిద్ధ‌మైన పొజిషన్‌ను…

Read More

Pumpkin Seeds : గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను నేరుగా తిన‌లేరా.. అయితే ఇలా తినండి..!

Pumpkin Seeds : గుమ్మడికాయ గింజలు అనేక పోషకాల నిధిగా పరిగణించబడతాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు గుమ్మడి గింజలలో కనిపిస్తాయి. అంతే కాకుండా గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో గుమ్మడికాయ గింజలను చేర్చడం ద్వారా, మీరు బరువు తగ్గడం, బలమైన రోగనిరోధక శక్తి మరియు ఆరోగ్యకరమైన గుండె వంటి అనేక ప్రయోజనాలను పొందుతారు. గుమ్మడికాయ గింజలు వాటి పోషక లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి,…

Read More

Asafoetida And Ghee : ఈ రెండింటినీ క‌లిపి రోజూ తీసుకోండి చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Asafoetida And Ghee : నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. రెగ్యులర్ గా నెయ్యిని వాడడం, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పిల్లలకి కూడా నెయ్యి పెట్టొచ్చు. అలానే, ఇంగువ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తుంది. ఇంగువ ని రోజు వంటల్లో వాడడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఇవన్నీ సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే. కానీ ఇంగువ, నెయ్యి కలిపి తీసుకుంటే అద్భుతమైన లాభాలను పొందడానికి అవుతుంది. ఇంగువ, నెయ్యి లో ఎన్నో ప్రయోజనాలు…

Read More

Acidity : క‌డుపులో మంట‌ను త‌గ్గించే నాచుర‌ల్ టిప్స్‌.. ఏం చేయాలంటే..?

Acidity : మనలో అధికశాతం మందికి సహజంగనే కారం, మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు లేదా మద్యం అధికంగా సేవించినప్పుడు కడుపులో మంటగా అనిపిస్తుంటుంది. దీన్నే గ్యాస్ట్రయిటిస్‌ అని అంటారు. సాధారణంగా ఈ సమస్య వస్తే ఒకటి, రెండు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది. కానీ కొందరికి ఈ సమస్య ఒక పట్టాన తగ్గదు. అలాంటి వారు కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే కడుపులో మంట సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు…

Read More

పరగడుపున కలబంద గుజ్జు తింటున్నారా.. ప్రమాదంలో పడినట్టే..

సాధారణంగా కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కలబందను ఎన్నో రకాల ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.కలబందను ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చాలా మంది భావిస్తారు.అయితే కలబంద వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కలబందను సరైన మార్గంలో వినియోగించకపోతే ప్రమాదాలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పరగడుపున కలబందను ఉపయోగించేవారు సరైన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే దీని వల్ల కలిగే దుష్ప్రభావాలు…

Read More

Drumstick Flowers Tea : ఈ టీని తాగితే చాలు.. కొవ్వు ఇట్టే క‌రిగిపోతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

Drumstick Flowers Tea : చాలామంది, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువు సమస్య ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా, సరైన బరువును మెయింటైన్ చేస్తూ ఉండాలి. అధిక బరువు సమస్యతో బాధపడే వాళ్ళు, ఈ టీ ని తీసుకుంటే మంచిది. ఈ టీ తో చాలా సమస్యలకు దూరంగా ఉండొచ్చు. మునగాకు మాత్రమే కాదు. మునగ పువ్వు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మునగ పూలతో…

Read More

Vitamin B12 Veg Foods : విట‌మిన్ బి12 కావాలా.. నాన్‌వెజ్ తినాల్సిన ప‌నిలేదు, వీటిని తిన్నా చాలు..!

Vitamin B12 Veg Foods : శారీరకంగానే కాదు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కూడా మనకు విటమిన్ బి12 ఎంతగానో అవసరం అవుతుంది. అలాగే మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి, శరీరానికి శక్తిని అందించేందుకు కూడా ఈ విటమిన్ మనకు ఉపయోగపడుతుంది. అయితే చాలా మంది విటమిన్ బి12 కేవలం మాంసాహారం ద్వారా మాత్రమే మనకు లభిస్తుందని అనుకుంటారు. కానీ అది పొరపాటు. ఎందుకంటే.. ఈ విటమిన్‌ను మనం శాకాహారాల ద్వారా కూడా పొందవచ్చు….

Read More