Green Moongdal : వీటిని రోజూ ఒక కప్పు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
Green Moongdal : మనకు తింటానికి అందుబాటులో ఉన్న అనేక రకాల ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెసలు కూడా ఒకటి. వీటిని మొలకెత్తించి తినవచ్చు లేదా ఉడకబెట్టుకుని గుగ్గిళ్ల రూపంలోనూ తీసుకోవచ్చు. ఎలా తిన్నా మనకు అనేక రకాల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పెసల్లో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ క్రమంలోనే నిత్యం పెసలను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలను తినడం వల్ల మన శరీరానికి ఫైబర్,…