White Tongue : మీ నాలుక తెల్లగా ఉందా.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
White Tongue : శరీరం అన్నాక మనం తరచూ అనారోగ్యాలకు గురవుతూనే ఉంటాం. ఈ క్రమంలోనే సమస్యలు వచ్చినప్పుడల్లా మనకు మన శరీరం పలు లక్షణాలను చూపిస్తుంటుంది. ఇక ప్రధానంగా నాలుక విషయానికి వస్తే.. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పేందుకు అప్పుడప్పుడు నాలుక మనకు ఒక్కో విధంగా కనిపిస్తుంటుంది. ఈ క్రమంలోనే కొందరికి నాలుకపై ఎల్లప్పుడూ తెల్లగా కనిపిస్తుంటుంది. అయితే అలా ఎందుకు అవుతుంది ? ఏ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి నాలుక అలా తెల్లగా…