Chicken Soup : చలికాలం.. వేడి వేడి చికెన్ సూప్.. తాగితే ఎన్నో లాభాలు..
Chicken Soup : చలికాలం ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంది. ఇంకా డిసెంబర్ రాకముందే చలి చంపేస్తోంది. చలిని తట్టుకునేందుకు చాలా మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. స్వెటర్లు, ఉన్ని దుస్తులు ధరించడం, వేడి పదార్థాలను తీసుకోవడం చేస్తున్నారు. అయితే చలికాలంలో మనం తీసుకునే ఆహారాల్లో కూడా పలు మార్పులు చేసుకోవాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. ఇక శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆహారాల్లో చికెన్ సూప్ కూడా ఒకటి. దీన్ని చలికాలంలో ఎక్కువగా తీసుకోవాలి….