Pregnant : గర్భిణీలు వీటిని పాటిస్తే.. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండవచ్చు..!
Pregnant : గర్భిణీలకి ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలు ఇవి. వీటిని పాటిస్తే గర్భిణీలు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. చక్కగా హాయిగా జీవించొచ్చు. స్మోకింగ్ వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. స్మోకింగ్ కి దూరంగా ఉండటమే మంచిది. గర్భంతో ఉంటే సిగరెట్, బీడీ మొదలైన వాటిని కాల్చకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. వీటివలన ఆరోగ్యం బాగా పాడవుతుందని గమనించండి. అదే విధంగా కాఫీ, తంబాకు, పొగాకు, ఆవకాయ, పచ్చళ్ళు, కూల్…