నీల‌గిరి తైలం (యూక‌లిప్ట‌స్ ఆయిల్‌)తో క‌లిగే 8 అద్భుత‌మైన లాభాలివే..!

మీకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ తెలుసా..? అదేనండీ.. మ‌న ద‌గ్గ‌ర చాలా మంది దాన్ని నీల‌గిరి తైలం అంటారు. అవును అదే. ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఎన్నో క‌లుగుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లను త‌గ్గించేందుకు ఈ తైలాన్ని ఆయుర్వేదంలోనూ ఉప‌యోగిస్తారు. మ‌రి ఈ ఆయిల్ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. నీల‌గిరి తైలాన్ని వాస‌న చూస్తే చాలు మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో స‌త‌మ‌త‌మ‌య్యేవారు కొద్దిగా…

Read More

Ginger : ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు అల్లం ఇలా తీసుకోండి.. ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

Ginger : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్యానికి సూత్రాలని పాటిస్తున్నారు. ఆరోగ్యం బాగుండాలంటే కచ్చితంగా కొన్ని విషయాలని మనం పాటించాలి. మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ తప్పు చేయకుండా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా అల్పాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. చాలామంది అల్పాహారాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. అల్పాహారం చాలా ముఖ్యం. అయితే చాలామంది అల్పాహారంలో అల్లం కూడా తీసుకుంటూ ఉంటారు. అల్లం ఉదయాన్నే తినొచ్చా, తినకూడదా అనే…

Read More

ఈ 5 అలవాట్లు పాటిస్తే.. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు..!

అధిక బరువును తగ్గించుకోవడం కోసం నేటి తరుణంలో చాలా మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నిత్యం వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం తదితర పనులు చేస్తున్నా బరువు తగ్గలేకపోతున్నామని చాలా మంది ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. అయితే అలాంటి వారు కింద సూచించిన పలు అలవాట్లను నిత్యం తమ రోజువారీ దినచర్యలో చేర్చుకుంటే దాంతో బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని వైద్యులు చెబుతున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. రాత్రి నిద్రకు ముందు పెప్పర్‌మింట్ టీ…

Read More

6 నెలల లోపు వయసున్న మీ చంటిపిల్లల బుగ్గలు, పెదాలపై ఎవర్నీ ముద్దుపెట్టనివ్వకండి.. ఎందుకంటే..?

చంటిపిల్లలను చూడగానే చాలామంది వారి బుగ్గ గిల్లడమో, అమాంతం దగ్గరకు తీసుకొని బుగ్గమీద ఓ ముద్దుపెట్టడమో చేస్తుంటారు. ఇలా చిన్నపిల్లలపై వాళ్లకున్న ప్రేమలను వ్యక్తపరుస్తారు. కానీ 6 నెలల వయస్సు లోపున్న చంటి పిల్లల్ని ఇలా ముద్దుచేయకూడదు. అసలు ఆ పసిపాప లేదా బాబు తల్లే త‌న బిడ్డను ఎవ్వరూ ముద్దుపెట్టకుండా చూసుకోవాలి. లేకపోతే ఎదిగే బిడ్డ ప్రాణానికే ప్రమాదం. 6 నెలల లోపు వయసున్న పిల్లల్లో ఇంకా వ్యాధినిరోధక శక్తి అంతగా ఉండదు కాబట్టి చిన్న…

Read More

డ్రాగ‌న్ ఫ్రూట్ తిన్నారా..? అనేక లాభాలు క‌లుగుతాయి తెలుసా..!

డ్రాగ‌న్ ఫ్రూట్ చూసేందుకు పింక్ రంగులో ఉంటుంది. దీన్ని హిందీలో పిటాయా అని పిలుస్తారు. చూసేందుకు డ్రాగ‌న్‌ను పోలిన ఆకృతి ఉంటుంది క‌నుక‌నే దీన్ని డ్రాగ‌న్ ఫ్రూట్ అని పిలుస్తారు. డ్రాగ‌న్ ఫ్రూట్ ఎక్కువగా ఆసియాలోని కొన్ని ప్రాంతాలు, అమెరికా, ఆస్ట్రేలియాల‌లో పండుతుంది. ఇక ఈ పండు రుచి కివీ, పైనాపిల్‌ల‌ను పోలి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే డ్రాగ‌న్ ఫ్రూట్ తినడం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రాగ‌న్ ఫ్రూట్స్ తిన‌డం…

Read More

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించే గ్రీన్ టీ..!

మ‌న శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థ ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే ప‌ర్‌ఫెక్ట డ్రింక్‌గా గ్రీన్ టీ ప‌నిచేస్తుంది. దీన్ని తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. ఒక‌ప్పుడు కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్ర‌మే గ్రీన్ టీ తాగేవారు. కానీ ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికీ గ్రీన్ అందుబాటులో ఉంది. గ్రీన్ టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. గ్రీన్ టీలో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి మ‌న శ‌రీర…

Read More

అల్లం ర‌సం సేవిస్తే క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలివే..!

నిత్యం మ‌నం అల్లంను వంట‌ల్లో వేస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక మాంసాహార వంట‌కాలైతే అల్లం లేకుండా పూర్తి కావు. అయితే కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌డంలో, అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలోనూ అల్లం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌రి అల్లంతో మ‌నం ఎలాంటి అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. అల్లం మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. అల్లం ర‌సం సేవిస్తే ద‌గ్గు, జ‌లుబు,…

Read More

Cloves Tea : ల‌వంగాల‌తో టీ త‌యారు చేసి తాగ‌డం వ‌ల్ల ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Cloves Tea : ఆరోగ్యానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. లవంగాలని మనం ఎక్కువగా ఏదైనా మసాలా వంటకాలను వండుకోవడానికి వాడుతూ ఉంటాం. బిర్యానీ వంటి వాటికీ కచ్చితంగా లవంగం టేస్ట్ ఉండాల్సిందే. అయితే, లవంగాలు వలన రుచి మాత్రమే కాదు. పోషకాలు కూడా బాగా అందుతాయి. లవంగాలు వల్ల కలిగే లాభాలు చూస్తే, మీరు అవాక్కవుతారు. ఆరోగ్యానికి లవంగాలు ఎంతో మేలు చేస్తాయి. పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా వీటి వలన ఎక్కువగా ఉంటాయి. అజీర్తి…

Read More

Fast Brain : మీ మెద‌డు కంప్యూట‌ర్‌లా వేగంగా ప‌నిచేయాలా.. అయితే ఇలా చేయండి..!

Fast Brain : మ‌నిషై పుట్టాక వ‌య‌స్సు పెరుగుతున్న‌కొద్దీ ఎవ‌రైనా వృద్ధులు కావ‌ల్సిందే. కాక‌పోతే కొంద‌రు క్రీములు గ‌ట్రా రాయ‌డం, వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటించ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల కొంత ఆల‌స్యంగా వృద్ధులుగా క‌నిపిస్తారు. కానీ వారి శ‌రీరంలోని అవ‌య‌వాల‌న్నీ వృద్ధాప్యం బారిన ఎప్పుడో ప‌డే ఉంటాయి. అయితే మీకు తెలుసా..? ఏ అవ‌యవం వృద్ధాప్యం బారిన ప‌డినా కొన్ని సింపుల్ టిప్స్‌ను పాటిస్తే మెద‌డును మాత్రం ఎల్ల‌ప్పుడూ యంగ్‌గానే ఉంచుకోవ‌చ్చ‌ట‌. దీంతో శరీరం కూడా…

Read More

Dates Powder For Sleep : రాత్రి పూట కంటినిండా నిద్ర ఉండ‌డం లేదా.. ఈ పొడి తీసుకుంటే చాలు, గాఢంగా నిద్ర ప‌డుతుంది..!

Dates Powder For Sleep : చాలామంది, రాత్రిపూట నిద్రపట్టక బాధపడుతూ ఉంటారు. మీకు కూడా రాత్రి నిద్ర పట్టట్లేదా..? నిద్ర పట్టడానికి, అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా..? అయితే, ఇలా చేయాల్సిందే. చాలామంది, ఈరోజుల్లో మానసిక ఆందోళన మొదలైన ఇబ్బందులకు గురవుతున్నారు. సో, రాత్రి పూట నిద్ర పట్టట్లేదు. రాత్రిళ్ళు నిద్ర పట్టట్లేదు అని చాలామంది స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటున్నారు. కొంతమంది ఇంటి చిట్కాలు కూడా పాటిస్తున్నారు. నిద్ర పట్టని వాళ్ళు, ఇలా చేస్తే…

Read More