Munagaku : మునగాకుతో ఎన్ని లాభాలో తెలుసా.. ముఖ్యంగా మగవారికి ఆ సమస్య రాదట..!
Munagaku : ప్రకృతి సంపదలో మునగాకు కూడా ఒకటి. భారతదేశంలో మునగాకుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. మునగాకును అన్నీ రాష్ట్రాలవారు కూడా విరివిగానే వాడతారు. ఈ ఆకుకు వంటింటి ఔషధం అని పేరు కూడా ఉంది. ఎన్నో ఔషదగుణాలు కలిగి ఉన్న మునగను ఆయుర్వేదం మందులలో ఎక్కువగా వాడతారు. ఈ ఆకులో యాంటి బయోటిక్ గుణాలు అధికంగా ఉన్నందున, అనేక జబ్బులను నయం చేయడంలో బాగా సహాయపడుతుంది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, అనారోగ్యంతో బాధపడేవారికి మునగాకు…