Diabetes : షుగర్ ని టాబ్లెట్ లేకుండానే ఇలా సులభంగా తగ్గించుకోండి..!
Diabetes : ఈరోజుల్లో, చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ సమస్య ఉన్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టాబ్లెట్ లేకుండానే, షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి మార్గం ఇక్కడ ఉంది. మరి ఎలా షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు..? టాబ్లెట్ లేకుండానే ఎలా తగ్గిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ వస్తే, నీరసంతో పాటుగా దంతాల సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి….