Diabetes Health Tips : షుగ‌ర్ ఉన్న‌వారు పొర‌పాటున కూడా వీటిని అస్స‌లు తిన‌రాదు.. విషంతో స‌మానం..!

Diabetes Health Tips : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మందిని బాధిస్తున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో షుగ‌ర్ వ్యాధి ఒక‌టి. షుగ‌ర్ వ్యాధితో బాధ‌పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిందే. అలాగే అనేక ఆహార నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. అయితే షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు ఎక్కువ‌గా వారు తీసుకునే పండ్ల గురించి అనేక అపోహ‌ల‌ను క‌లిగి ఉంటారు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు పండ్ల‌ను అస‌లు తీసుకోకూడ‌ద‌ని … Read more