Beard : గడ్డం పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా.. పురుషులు ఇంక షేవింగ్ చేసుకోరు..
Beard : ప్రస్తుతం పురుషుల్లో గడ్డం పెట్టుకోవడం ట్రెండ్‌గా మారింది. సినీ తారల నుంచి క్రికెటర్ల వరకు అందరూ విభిన్నమైన గడ్డంతో కనిపిస్తారు. సెలబ్రిటీలను ఫాలో అయ్యే యూత్ కూడా గడ్డం పెంచుకోవడానికి ఒక ట్రెండ్ గా భావిస్తారు. ఇలా గడ్డం పెంచుకోవడం వలన వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. అవును, గడ్డాలు ఉన్న పురుషులు అందంగా కనిపించడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటారు కొన్ని పరిశోధనలో నిరూపించడం జరిగింది….