Boda Kakarakaya : బోడ కాకరతో బోలెడు ప్రయోజనాలు.. అస్సలు మిస్ అవ్వకుండా తినండి..
Boda Kakarakaya : కూరగాయలల్లో విశిష్ట ఔషధ గుణాలు, పోషక విలువలు కలిగిన కూరగాయ బోడకాకర. ఒకప్పుడు అడవులు, తుప్పల్లో సహజసిద్ధంగా పెరిగిన బోడకాకర లేదా ఆగాకరకాయ పోషకాల గని అని చెప్పవచ్చు. కాకర జాతికి చెందినవే ఆకాకరకాయలు. వర్షాకాలంలో ఇవి విరివిగా దొరుకుతాయి. వీటిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో ఉన్నాయి. బోడ కాకరకాయలు తింటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు చెప్తున్నారు. ఇవి శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతాయి. బోడ…