Human Birth : రాత్రి పుడితే మంచిదా..? పగలు పుడితే మంచిదా..? ఏది మంచిదంటే..?
Human Birth : చాలామంది, పిల్లలు పుట్టిన తర్వాత మంచి, చెడు చూసుకుంటూ ఉంటారు. పుట్టిన నక్షత్రం మంచిదా కాదా..? ఇటువంటివన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే, రాత్రి పిల్లలు పుడితే మంచిదా..? పగలు పిల్లలు పుడితే మంచిదా..? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి పిల్లలు రాత్రి పుడితే మంచిదా..? పగలు పుడితే మంచిదా అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. అర్ధరాత్రి నుండి రెండు గంటల మధ్యలో పిల్లలు కనుక పుట్టినట్లయితే, ఆత్మవిశ్వాసం ఎక్కువ…