బ‌రువు పెర‌గ‌కుండా బీర్‌ను ఎలా సేవించాలో తెలుసా..?

చాలా మంది బీర్ ప్రియులు ఉంటారు. హార్డ్ మ‌ద్యం సేవించేవారు కూడా ఉంటారు కానీ ఏ సీజ‌న్ అయినా స‌రే కొంద‌రు బీర్‌ను అదే ప‌నిగా సేవిస్తుంటారు. అయితే బీర్ తాగితే సాధారణంగానే మ‌న శ‌రీరంలో క్యాల‌రీలు ఎక్కువ‌గా చేరుతాయి. దీంతో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది. పొట్ట పెరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్ప‌బోయే ప‌లు టిప్స్‌ను పాటిస్తే మీరు బీర్ తాగినా కూడా బ‌రువు పెర‌గ‌రు. ఇక ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బీర్ తాగేట‌ప్పుడు … Read more

Cold And Cough : ఇలా చేస్తే చాలు.. క‌ఫం మొత్తం పోతుంది.. ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుతాయి..

Cold And Cough : జలుబు వచ్చిందంటే చాలు.. ఓ పట్టనా వదలకుండా వేదిస్తూ ఉంటుంది. ఈ జలుబుకు తోడు తలనొప్పి, దగ్గు, తుమ్ములు ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ సమస్యల వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోదక శక్తిని పెంచుకోవటం చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ చలికాలంలో దగ్గు,జలుబు, గొంతు నొప్పి వంటివి చాలా తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. వీటిని … Read more

Hing : వంట‌ల్లో వేసే ఇంగువ‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Hing : ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు.. ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు … Read more

Tea : రోజూ రెండు క‌ప్పుల క‌న్నా ఎక్కువ‌గా టీ తాగుతున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

Tea : చాలామందికి టీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు టీ ని తీసుకుంటూ ఉంటారు. మీరు కూడా టీ ని ఇష్టపడుతూ ఉంటారా..? ఎక్కువగా టీ తాగుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే లేవగానే చాలామంది వాళ్ళ రోజుని టీతో మొదలు పెడుతూ ఉంటారు. ఏదైనా చిన్నపాటి ఒత్తిడి వున్నా, ఎక్కువగా టీ తాగేస్తుంటారు. నిద్ర పట్టకపోయినా టీ తాగేస్తుంటారు. ఎవరైనా వచ్చినా టీ తాగేస్తుంటారు. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు … Read more

Phone Use In Toilet : టాయిలెట్‌కు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!

Phone Use In Toilet : శరీరాన్ని శుభ్రం చేసుకునే చర్యల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఒకటి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి ఆరోగ్యం చేకూరుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు. అయితే నేటి ఆధునిక టెక్ యుగంలో మరుగుదొడ్డికి వెళ్లేవారు తమతోపాటు తమ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ వైపు శరీరం నుంచి వ్యర్థాలను బయటికి విడిచిపెట్టి మరోవైపు ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు … Read more

Cardamom Milk : రాత్రి నిద్ర‌కు ముందు యాల‌కుల పాల‌ను తాగితే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..

Cardamom Milk : సుగంధ ద్రవ్యాలుగా పరిగణించే యాలకుల‌ను కూరలో వేస్తే ఘుమఘుమలాడుతాయి. పోషకాలు, ఫైబర్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తర‌చూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు క‌లుగుతాయి. అవేంటో చూద్దాం. యాలకుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడి ఆహారం జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. జీర్ణక్రియను … Read more

Walnuts Health Benefits : వీటిని రోజూ ఒక గుప్పెడు తినండి చాలు.. ఎన్నో చెప్ప‌లేని లాభాలు క‌లుగుతాయి..!

Walnuts Health Benefits : చాలామంది, ఈ మధ్యకాలంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో, చాలామంది మోకాళ్ల నొప్పులు, పాదాల వాపులతో బాధపడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, పాదాల వాపులతో మీరు కూడా బాధపడుతున్నారా..? ఈ సమస్యలు లేకుండా ఉండాలంటే, ఇలా చేయడం మంచిది. ఇలా చేస్తే, ఈజీగా మోకాళ్ళ నొప్పులు, పాదాల వాపులు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా, పోషకాహారం తీసుకుంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే పోషకాహారాన్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకి … Read more

Barley Water Health Benefits : రోజూ ప‌ర‌గ‌డుపున ఈ నీళ్ల‌ను తాగితే.. ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Barley Water Health Benefits : బార్లీ నీళ్లు తాగితే, ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బార్లీ నీళ్ళని రెగ్యులర్ గా తీసుకోవడం వలన, ఎన్నో లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పూర్వకాలంలో, బార్లీ గింజలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ, ఈ రోజుల్లో ఆహారం విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. బార్లీ గింజల వాడకం బాగా ఎక్కువైంది. ఈ రోజుల్లో ఆరోగ్యానికి మేలు చేసే వాటిని అంతా తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో … Read more

Drumstick Leaves : గుప్పెడు మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..?

Drumstick Leaves : వేడి వేడి సాంబార్ లో మునక్కాయ ముక్కలు కనబడ్డాయంటే నమిలి నమిలి పిప్పి మిగలే వరకు వదలము. అంత ఇష్టం అందరికి మునక్కాయలు రుచి అంటే. మునగకాయలు మాత్రమే కాకుండా ఆకులు కూడా శరీరానికి కావలసిన ఎన్నో పోషకాలను అందజేస్తుందని చెప్పవచ్చు. శిలీంద్రాలు, బాక్టీరియా, కీటకాల సంహారిణిగా మునగాకు బాగా పనిచేస్తుంది. మునగాకులో పొటాషియం, బీటా కెరోటిన్, కాల్షియం, మాంసకృత్తులు, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరల్లా మునగాకును కూడా వివిధ రకాలుగా వండుకుంటారు. … Read more

Honey With Sesame Seeds : తేనె, నువ్వుల‌ను క‌లిపి ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

Honey With Sesame Seeds : తేనెతో మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిసిందే. దీంతో అనేక రకాల అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. శరీరానికి శక్తి అందుతుంది. అలాగే నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలా మంది వంటల్లో వాడుతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..? నిత్యం ఉదయాన్నే పరగడుపున ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కలిపి … Read more