వంట కోసమే కాదు వంటి కోసం కూడా….ఇంగువ!!!

సీజన్ మారింది.. ఈ సీజన్ లో చాలా మందికి తలనొప్పి వస్తుంటుంది… అదీ మైగ్రేన్ అంటే భరించ లేనిది. మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే కాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తికి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే … Read more

Hing : వంట‌ల్లో వేసే ఇంగువ‌ను అంత తేలిగ్గా తీసుకోవ‌ద్దు.. దీంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే..?

Hing : ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్ట‌మే. అంతెందుకు.. ఇంగువ వేస్తే ప‌ప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంట‌ల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వ‌స్తుందో చాలా మందికి తెలియ‌దు. ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో ఇంగువ వ‌ల్ల మ‌న‌కు … Read more

Asafoetida : వంట ఇంటి ఔష‌ధం ఇంగువ‌తో.. గృహ చికిత్స‌లు..!

Asafoetida : ఇంగువను భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచే ఉప‌యోగిస్తున్నారు. దీన్ని వంట ఇంటి ప‌దార్థంగా వాడుతున్నారు. ఇంగువ‌ను కూర‌ల్లో వేస్తే చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. అయితే ఆయుర్వేద ప్ర‌కారం ఇంగువ‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇంగువ‌ను ఉప‌యోగించి ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక క‌ప్పు నీళ్ల‌లో అర టీస్పూన్ ఇంగువ పొడిని వేసి క‌లిపి తాగితే … Read more