Asafoetida : వంట ఇంటి ఔషధం ఇంగువతో.. గృహ చికిత్సలు..!
Asafoetida : ఇంగువను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. దీన్ని వంట ఇంటి పదార్థంగా వాడుతున్నారు. ఇంగువను కూరల్లో వేస్తే చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే ఆయుర్వేద ప్రకారం ఇంగువలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక వ్యాధుల నుంచి బయట పడవచ్చు. ఇంగువను ఉపయోగించి ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక కప్పు నీళ్లలో అర టీస్పూన్ ఇంగువ పొడిని వేసి కలిపి తాగితే … Read more









