వంటకాల్లో వేసే ఇంగువతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయో తెలుసా..?
ఇంగువ వేసి చేసిన పులిహోర అంటే చాలా మందికి ఇష్టమే. అంతెందుకు… ఇంగువ వేస్తే పప్పుచారు కూడా చాలా రుచిగా ఉంటుంది. అందుకే దీన్ని చాలా మంది వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే నిజానికి ఇంగువ ఎలా వస్తుందో చాలా మందికి తెలియదు. ఇది ఓ మొక్క నుంచి వస్తుంది. ఫెరూలా అని పిలవబడే ఓ రకమైన వృక్షజాతికి చెందిన పాలను ఉపయోగించి ఇంగువను తయారు చేస్తారు. ఈ క్రమంలో ఇంగువ వల్ల మనకు రుచి మాత్రమే … Read more









