Lemon Juice : నిమ్మకాయ రసాన్ని అసలు ఎలా తయారు చేసి తాగాలంటే..?
Lemon Juice : నిమ్మకాయలతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. నిమ్మకాయలో ఉండే పోషకాలు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. ఇక వేసవిలో నిమ్మరసం శరీర వేడిమి నుంచి ఉపశమనం కలుగుజేస్తుంది. నిమ్మకాయలో ఐరన్, విటమిన్లు సి, బి, ఇ, క్యాల్షియం తదితర పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహకరిస్తాయి. అంతేకాకుండా నిమ్మరసం శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచి నీరసం రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా పొట్ట సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. … Read more









