Left Over Foods : తిన‌గా మిగిలిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతున్నారా ? అయితే ఇది త‌ప్ప‌క తెలుసుకోవాల్సిందే..!

Left Over Foods : సాధార‌ణంగా ఫ్రిజ్‌లు ఉన్న ఎవ‌రైనా స‌రే తిన‌గా మిగిలిపోయిన ఆహారాల‌ను ఫ్రిజ్ లో పెడుతుంటారు. వాటిని మ‌ళ్లీ ఇంకో పూట బ‌య‌ట‌కు తీసి వేడి చేసి తింటారు. అయితే అప్ప‌టికీ ఆ ఆహారం అయిపోక‌పోతే మ‌ళ్లీ దాన్ని ఫ్రిజ్ లో పెడ‌తారు. ఈ విధంగా చాలా మంది చేస్తుంటారు. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆహార ప‌దార్థాల‌ను వండిన త‌రువాత 90 నిమిషాల్లో తినేయాలి. ఆలోగా వాటిని తిని … Read more