Betel Leaves : ఈ ఆకులను అసలు విడిచిపెట్టకండి.. ఎన్ని లాభాలు కలుగుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Betel Leaves : పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటం ఇలా దేనికైనా సరే మన భారత సంస్కృతిలో తమలపాకుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చేసిన తరువాత తాంబూలం వేసుకోవడం పూర్వీకుల కాలం నుంచి వస్తోంది. ఈ ఆకు ఆరోగ్యానికి రక్ష అని పెద్దలు అంటుంటారు. తమలపాకును పాన్ కా పట్టా అని కూడా అంటారు. తమలపాకు సుగంధాల మేళవింపుతో మంచి రుచిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఈ ఆకులు అనేక పోషకాల ఉంటాయి. తమలపాకును సంస్కృతంలో … Read more









