వీటిని రోజూ ఒక క‌ప్పు తింటే.. గుండె పోటు అస‌లు రాదు..

శనగలు.. మంచి రుచికరమైన ఆహారం. చిన్నా పెద్దా లేకుండా శనగలను అందరూ కూడా ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ కాబూలీ శెనగలలో అనేక పోషకాలు కలిగి ఉంటాయి. శెనగలలో ప్రోటీన్ అధికంగా ఉండడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇటీవలి కాలంలో శెనగలు సూపర్ ఫుడ్‌గా న్యూట్రిషనిస్టులు పిలుస్తున్నారు. మన అందరి ఇళ్లలో ఎప్పుడూ నిలువ ఉండే శనగలు ఓ కప్పు తింటే గుండెకు శక్తినిస్తుంది. శాకాహారులకు శెనగలు అనేవి ఆహారంగా తీసుకోవడం … Read more

పసుపు టీ తాగితే అనేక లాభాలు.. ఎలా త‌యారు చేయాలంటే..?

భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ప‌సుపు ఉంటుంది. దీన్ని వంటి ఇంటి ప‌దార్థంగా ఉప‌యోగిస్తారు. అయితే ప‌సుపులో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. దీంతో త‌యారు చేసే టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. ఒక పాత్ర‌లో 4 క‌ప్పుల నీళ్లు పోసి 2 టీస్పూన్ల ప‌సుపు వేయాలి. అనంత‌రం 10 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. త‌రువాత దాన్ని వ‌డ‌క‌ట్టి అందులో తేనె, కొబ్బ‌రినూనె క‌లుపుకుని తాగాలి. దీంతో అనేక లాభాలు క‌లుగుతాయి. 1. ప‌సుపు … Read more

Diabetes : మీలో ఈ 9 ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా..? అయితే జాగ్ర‌త్త‌.. అది షుగ‌ర్‌ కావ‌చ్చు..!

Diabetes : డ‌యాబెటిస్.. నేటి త‌రుణంలో చాలా మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. మాన‌సిక ఒత్తిడి, హార్మోన్ స‌మ‌స్య‌లు, స్థూల‌కాయం, గ‌తి త‌ప్పిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మందికి డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. వంశ పారం ప‌ర్యంగా వ‌చ్చే టైప్ 1 డ‌యాబెటిస్ ఒక‌టి కాగా, ముందు చెప్పిన కార‌ణాల వచ్చేది మ‌రో ర‌కం టైప్ 2 డ‌యాబెటిస్‌. అయితే ఏ డ‌యాబెటిస్ … Read more

Coconut Tea : గ్రీన్ టీ లాగే కొబ్బ‌రి టీ.. దీన్ని తాగితే ఎన్నో లాభాలు.. ఎలా చేసుకోవాలంటే..?

Coconut Tea : కొబ్బరికాయ వలన కూడా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. కొబ్బరికాయతో మనం పచ్చడి వంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే కొబ్బరి టీ గురించి చాలామందికి తెలియదు. కొబ్బరి టీ తాగడానికి రుచిగా ఉంటుంది. పైగా కొబ్బరి టీ వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండ‌వ‌చ్చు. కొబ్బరి టీ ని గ్రీన్ లేదా బ్లాక్ టీ తో పాటు తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. … Read more

Carom Seeds : రోజూ ఒక్క టీస్పూన్ ఇది తింటే చాలు.. కొలెస్ట్రాల్‌, క‌ఫం ఉండ‌వు.. ఇంకా ఎన్నో లాభాలు..

Carom Seeds : వాము(అజ్వైన్) ఔషధ గుణాలు కలిగిన ఒక ప్రసిద్ధ మూలిక. భారతీయ వంటగది యొక్క ప్రసిద్ధ మసాలా అనికూడా చెప్పవచ్చు. దీనినే క్యారమ్ సీడ్స్ అని కూడా అంటారు. వాము శాస్త్రీయ నామం ట్రాచిస్పెర్మ్ అమ్మి. అజ్వైన్ సుగంధ వాసన కలిగి ఉంటుంది. ఇది రుచిలో ఘాటుగా ఉంటుంది. ఇది అనేక ఆహారాలకు రుచిగా ఉండటానికి భారతీయ వంటకాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వామును వైద్య పరంగా ఔషధంగా కూడా ఉపయోగించబడుతుంది. అజ్వైన్ నుండి సేకరించిన … Read more

Walnuts : రోజూ వాల్ న‌ట్స్ ని తింటున్నారా..? ఈ పొరపాట్ల‌ని మాత్రం అస్సలు చేయకండి..!

Walnuts : చాలా మంది ప్రతిరోజూ డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటూ ఉంటారు. బాదం, జీడిపప్పు, వాల్ న‌ట్స్ మొదలైనవి తీసుకోవడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. వీటిని తీసుకోవడం వలన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరు బాగుంటుంది. అదే విధంగా వాల్ న‌ట్స్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతగానో మేలు చేస్తాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ లానే వాల్ న‌ట్స్ మంచి కొవ్వు పదార్థాలని కలిగి ఉంటాయి. వీటిని తీసుకుంటే … Read more

Broccoli For Diabetes : షుగ‌ర్ ఉన్న‌వారు దీన్ని త‌ప్ప‌క తినాలి.. ఎందుకంటే..?

Broccoli For Diabetes : చాలా మంది ఈ రోజుల్లో షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంట ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలను తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు, గింజలు, విటమిన్స్ ఎక్కువ ఉండే వాటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు అన్ని కూరగాయల్ని ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు. అయితే బ్రోకలీని ఎక్కువగా తినడం మంచిదే. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు బ్రోకలీని తీసుకుంటే … Read more

Beer : బీర్ ని ఎలా తీసుకుంటే మంచిది..? ఇలా తీసుకుంటే లాభం అని మీకు తెలుసా..?

Beer : చాలామంది, బీర్ తాగుతూ ఉంటారు. బీర్ తాగడం వలన, నష్టాలు ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. బీర్ తాగడం వలన, ఆరోగ్యానికి మంచిది కాదని చాలామంది అనుకుంటారు. అయితే, బీర్ తాగడం వలన ఆరోగ్యానికి పెద్ద హాని ఉంది. కానీ, ప్రయోజనం కూడా ఉంది. ఇలా, బీర్ తాగితే, ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నిజానికి ఆల్కహాల్ వంటివి తీసుకోవడం వలన, లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. 650 మిల్లీలీటర్ల బీర్ లో … Read more

Honey : స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనెను ఎలా గుర్తించాలో తెలుసా ?

Honey : మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యంత స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల్లో తేనె ఒక‌టి. ఆయుర్వేద ప‌రంగా తేనెకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఇది అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌గ‌ల‌దు. ఇందులో యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి క‌నుక శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. దీని వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్లు, సీజ‌న‌ల్ వ్యాధులు రావు. క‌నుక తేనెను ప్ర‌తి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. అయితే స్వ‌చ్ఛ‌మైన అడ‌వి తేనె మ‌న‌కు చాలా త‌క్కువ‌గా ల‌భిస్తుంది. … Read more

Black Sesame Seeds : పురుషుల‌కు ఎంతో మేలు చేసే న‌ల్ల నువ్వులు.. ఎముక‌ల పుష్టికి వ‌రం..!

Black Sesame Seeds : నువ్వుల గురించి మ‌న‌లో చాలా మందికి తెలుసు. వీటిని అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు చేస్తారు. నువ్వుల నుంచి తీసిన నూనెను వాడితే ఎంతో మేలు జ‌రుగుతుంది. నువ్వుల‌ను, దాని నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే నువ్వుల్లో ఇంకో ర‌కం నువ్వులు కూడా ఉంటాయి. సాధార‌ణంగా మ‌నం చూసేవి తెల్ల నువ్వులు. కానీ న‌ల్ల నువ్వులు కూడా ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. న‌ల్వ … Read more