Sleep : నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటు నిద్రించ‌క‌పోతే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Sleep : మ‌నిషి నిత్యం పౌష్టికాహారం తీసుకోవ‌డం, స‌రైన ఆహార‌పు అల‌వాట్లు పాటించ‌డం, వేళ‌కు భోజ‌నం చేయ‌డం, వ్యాయామం చేయ‌డం ఎంత అవ‌స‌ర‌మో రోజూ త‌గిన‌న్ని గంట‌లు నిద్ర పోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. సాధార‌ణంగా ప్ర‌తి వ్య‌క్తి రోజూ క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు కచ్చితంగా నిద్ర‌పోవాల‌ని వైద్యులు చెబుతున్నారు. చిన్న‌పిల్ల‌ల‌కైతే ఆ స‌మ‌యం ఇంకా పెరుగుతుంది. వారు రోజుకు 10 గంట‌ల పాటు నిద్రపోవాలి. అయితే నేటి ఆధునిక యుగంలో నిత్యం … Read more

Chintha Chiguru : చింత చిగురుతో ప్ర‌యోజ‌నాలు అద్భుతం.. ఎక్క‌డ క‌నిపించినా సరే వ‌ద‌లొద్దు..!

Chintha Chiguru : మ‌న‌కు ఈ సీజ‌న్‌లో ఎక్క‌డ చూసినా సరే చింత చిగురు అధికంగా ల‌భిస్తుంది. దీన్ని చాలా మంది పప్పు లేదా ప‌చ్చ‌డి రూపంలో త‌యారు చేసుకుని తింటుంటారు. ఈ వంట‌కాలు ఎంతో రుచిగాఉంటాయి. అయితే కేవ‌లం రుచిని మాత్ర‌మే కాదు.. చింత చిగురు మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. చింత చిగురులో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. ఇది … Read more

Curry leaves powder benefits : కరివేపాకు పొడితో ఎన్నిలాభాలో తెలుసా..!

Curry leaves powder benefits : మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. సాధారణంగా వంట రుచిగా ఉండడానికి కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును కేవలం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే. కరివేపాకు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు కరివేపాకు నుంచి లభిస్తాయి. కరివేపాకు ఆకులు, కాయలు, వేరు బెరడు, కాండం … Read more

Jaggery : రాత్రి ఒక ముక్క నోట్లో వేసుకుంటే చాలు.. కోట్లు ఖ‌ర్చు పెట్టినా న‌యం కాని రోగాలు న‌య‌మ‌వుతాయి..

Jaggery : పూర్వకాలం నుంచి మన భారతీయ సంప్రదాయక వంటకాలల్లో ఎక్కువగా బెల్లం వాడటం అలవాటుగా వస్తుంది. ఏదైనా తీపి పదార్థాలు తయారు చేసుకునేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం బెల్లాన్ని మన పూర్వీకులు ఆయుర్వేద పరంగా ఔషధగుణాలు కలిగిన పదార్థంగా ఆమోదించడం జరిగింది. బెల్లంలో క్యాల్షియం, భాస్వరం పొటాషియం, ఐరన్, జింక్, ప్రొటీన్స్, విటమిన్స్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అధిక ప్రయోజనాలు … Read more

Olive Oil : ఈ నూనె ఎంతో మంచిది తెలుసా..? గుండె పోటు రాదు..!

Olive Oil : ఆరోగ్యానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ ఆయిల్ ని ఎక్కువ మంది వంటల్లో వాడుతూ ఉంటారు. ఆలివ్ ఆయిల్ని వంటల్లో వాడడం వలన, ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. ఆలివ్ పండ్ల నుండి, ఆలివ్ ఆయిల్ ని తయారుచేస్తారు. ఆలివ్ ఆయిల్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, చాలామంది ఎక్కువగా వాడుతున్నారు. సౌందర్య ప్రయోజనాలు కూడా ఆలివ్ ఆయిల్ తో మనం పొందవచ్చు. ఈ ఆయిల్ గుండె … Read more

Citrus Fruits : నిమ్మ‌కాయ‌ల‌ను లైట్ తీసుకుంటారు.. కానీ ఇవి హార్ట్ ఎటాక్‌ల‌ను రాకుండా చూస్తాయ‌ని మీకు తెలుసా..?

Citrus Fruits : సిట్రస్ పండ్లలో నిమ్మకాయలు, ద్రాక్షపండు మరియు నారింజ వంటి అనేక రకాల పండ్లు ఉన్నాయి. నిమ్మకాయలు, ద్రాక్షపండ్లు మరియు నారింజలలో కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి ఫైటోన్యూట్రియెంట్లు ఎక్కువగా ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే విటమిన్ సి కూడా నిమ్మజాతి పండ్ల నుంచి పుష్కలంగా లభిస్తుంది. ఈ పోషకాలు మీ శరీరాన్ని రక్షించడంలో మరియు అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కూడా సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉండటం … Read more

Weight Loss : వీటిని తీసుకుంటే.. నెల రోజుల్లోనే బ‌రువు మొత్తం త‌గ్గి.. స‌న్న‌గా మారుతారు..

Weight Loss : ప్రస్తుతం చాలా మంది హ‌డావిడి జీవితంలో పడి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. దీనితో దాదాపు చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. మన జీవన క్రియలో మార్పుల వల్ల అనేక శరీరంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. బరువు పెరగడానికి అతి పెద్ద కారణం బయట ఆహారాల‌కు ఎక్కువగా అలవాటు పడటం. బయట దొరికే ఆహారంలో చాలా రకాల కొవ్వు పదార్థాల ఉంటాయి. అంతే కాకుండా వాటిలో హానికరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి. … Read more

Over Weight : అధిక బరువు తగ్గాలంటే.. ఈ రోజు నుండే ఈ 5 పదార్థాలను తినడం స్టార్ట్ చేయండి..

Over Weight : అధిక బ‌రువు స‌మ‌స్య అనేది నేటి త‌రుణంలో చాలా కామ‌న్ అయిపోయింది. ఒక‌ప్పుడు వ‌య‌స్సు మీద ప‌డిన వారే అధికంగా బ‌రువు ఉండేవారు. కానీ ఇప్పుడు మారిన జీవ‌న‌శైలి కార‌ణంగా చిన్న వ‌య‌స్సులోనే ఊబ‌కాయం బారిన ప‌డుతున్నారు. దీంతో యుక్త వ‌య‌స్సు వ‌చ్చే స‌రికి బీపీ, షుగ‌ర్ వంటివి అటాక్ అవుతున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డానికి రోజూ వ్యాయామం చేయాలి. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. ముఖ్యంగా కింద చెప్పిన ఆహారాల‌ను రోజూ … Read more

Peanuts And Water : పల్లీలు తిని నీటిని తాగరాదు.. ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి..!

Peanuts And Water : పల్లీలు ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనబ‌డగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి.. తెలుసుకోండి. పల్లీలలో … Read more

Diabetes : షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవాలంటే.. వీటిని తప్పక తీసుకోండి..!

Diabetes : ఈరోజుల్లో చాలామంది, బీపీ, షుగర్ తో బాధపడుతున్నారు. 30 దాటకుండానే చాలామంది రకరాల అనారోగ్య ఇబ్బందులకి గురవుతున్నారు. వయసు ఎక్కువ అయిన వాళ్ళ సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మధుమేహం, బీపీ వంటి సమస్యలు కనుక ఉన్నట్లయితే, అనేక మార్పులు చేస్తూ ఉండాలి. షుగర్ ఉన్నవాళ్లు, రోజూ వ్యాయామం చేయడం, ఎక్కువ ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వంటివి చేసి షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిని సహజంగా ఎలా … Read more