Peanuts And Water : పల్లీలు తిని నీటిని తాగరాదు.. ఎందుకో తెలుసా..? 3 కారణాలు ఇవే.. తప్పక తెలుసుకోండి..!
Peanuts And Water : పల్లీలు ఇష్టపడని వారుండరు. వేపుకుని, ఉప్పువేసి ఉడకపెట్టుకుని తినడానికి ఎక్కువగా ఇష్టపడతాం. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్లు కానివ్వండి.. పల్లీలు కనబడగానే పచ్చివే నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. పల్లీలు తినగానే నీళ్లు తాగుతుంటాం. కానీ మన ఇళ్లల్లో పెద్దవాళ్లు హే పల్లీలు తినగానే నీళ్లు తాగకు దగ్గొస్తుంది అంటుంటారు. పల్లీలు శరీరానికి పోషకాలు అందిస్తాయి. మరి వీటిని తినగానే నీళ్లెందుకు తాగకూడదు. తాగితే సమస్యెందుకు వస్తుంది. దానికి కారణాలు ఏంటి.. తెలుసుకోండి. పల్లీలలో … Read more









