Vitamin D Deficiency : ఈ విటమిన్ లోపిస్తే.. చాలా సమస్యలు వస్తాయి.. ప్రమాదం కూడా..!
Vitamin D Deficiency : చాలామంది, ఈ రోజుల్లో అనేక రకాల అనారోగ్య సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి విటమిన్స్ అవసరం. విటమిన్స్ కనుక లోపించినట్లయితే, అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇబ్బందులు కూడా తప్పవు. ఏ విటమిన్ లోపించినా కూడా, శరీరం పై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది లోపిస్తే చాలా రకాల సమస్యలు వస్తాయి. విటమిన్ డి లోపం వలన … Read more









