Sajjalu Health Benefits : వీటిని రోజూ గుప్పెడు తీసుకుంటే చాలు.. గుండె రక్తనాళాలు క్లీన్ అవుతాయి, బీపీ తగ్గుతుంది..!
Sajjalu Health Benefits : చాలామంది, ఈరోజుల్లో బిపి, షుగర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఈ రోజుల్లో వస్తున్నాయి. ఇదివరకు, ప్రతి ఒక్కరు కూడా పౌష్టిక ఆహారాన్ని మాత్రమే తీసుకునేవారు. సజ్జలు, జొన్నలు ఇటువంటివి తీసుకునేవారు. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారని, మళ్ళీ మిలెట్స్ ని తీసుకోవడం మొదలుపెట్టారు. సజ్జలు తింటే ఆరోగ్యానికి చాలా … Read more









