Flax Seeds For Heart : రోజుకు 1 స్పూన్ చాలు.. జన్మలో హార్ట్ ఎటాక్ రాదు.. గుండె క్లీన్ అవుతుంది..!
Flax Seeds For Heart : ప్రస్తుత తరుణంలో చాలా మంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. పూర్వం రోజుల్లో వయస్సు పైబడ్డాక మాత్రమే గుండె పోటు వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్లు నిండిన వారికి కూడా హార్ట్ ఎటాక్ వస్తోంది. ఉన్నట్లుండి హార్ట్ ఎటాక్‌తో కుప్పకూలిన వారిని మనం చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది.. చిన్న వయస్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు … Read more