Beer Benefits And Side Effects : బీర్ వల్ల లాభమా.. నష్టమా.. రోజూ తాగితే ఏమవుతుంది..?
Beer Benefits And Side Effects : వేసవి కాలంలో ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చాలా మంది అనేక రకాల మార్గాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా శీతల పానీయాలను, పళ్ల రసాలను ఈ సీజన్‌లో అధికంగా సేవిస్తుంటారు. అలాగే సోడాలను కూడా తాగుతుంటారు. అయితే మద్యం ప్రియులు మాత్రం బీర్‌ను పానీయంగా సేవిస్తుంటారు. ఎండ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని చెప్పి వారు బీర్‌లను ఎక్కువగా తాగుతుంటారు. వేసవిలో ఇతర మద్యం కన్నా బీర్‌ల అమ్మకాలే అధికంగా … Read more









