Kothimeera Benefits : కొత్తిమీరని పచ్చిగా రోజూ తిన్నారంటే.. దివ్యౌషధంలా పనిచేస్తుంది..!
Kothimeera Benefits : కొత్తిమీరని, చాలామంది వంటల్లో వాడుతూ ఉంటారు. కొత్తిమీర వలన అనేక లాభాలు ఉంటాయి. కొత్తిమీరను తీసుకుంటే, వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మనం ఏ వంట వండినా సరే, చివర్లో పైన కొత్తిమీర వేసుకుని, కొత్తిమీర ని తీసుకుంటూ ఉంటాము. కొత్తిమీర వలన, మంచి రుచి వస్తుంది. కొత్తిమీరని పచ్చడి కూడా చేసుకుని తీసుకోవచ్చు. సలాడ్స్ వంటి వాటిలో కూడా కొత్తిమీరని వేసుకోవచ్చు. కొత్తిమీరలో విటమిన్ ఏ తో పాటుగా, విటమిన్ … Read more









