మొలకెత్తిన పెసలను రోజూ తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

పెసలు భారతీయుల ఆహారం. మన దేశంలో పూర్వీకుల నుంచి వీడి వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రపంచమంతా మూంగ్ దాల్ అని పిలిచే ఇష్టమైన స్నాక్ ఐటమ్ పెసలే. ఇంతకీ పెసలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెసలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది పులగం. కూరల్లో పెసలను వాడుతారు. పెసర దోశ రుచికరంగా ఉంటుంది. ప్రస్తుతం మొలకెత్తిన పెసలు, మూంగ్‌దాల్‌కు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రుచితోపాటు ఆరోగ్యాన్నిచ్చే పెసలంటే అందరికీ … Read more

Green Moong Dal : పొట్టుతో ఉన్న పెస‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Green Moong Dal : చాలా మంది, పెసరపప్పుని వాడుతూ ఉంటారు. కానీ, పొట్టు ఉన్న పెసరపప్పుని వాడితే మాత్రం, అద్భుతమైన లాభాలని పొందవచ్చు. పెసరపప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ఫైబర్, విటమిన్స్ తో పాటుగా ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఐరన్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. మొలకెత్తిన పెసరపప్పుని ఉదయాన్నే తీసుకోవడం వలన, శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో, అనేక వ్యాధుల నుండి … Read more