Curry leaves powder benefits : కరివేపాకు పొడితో ఎన్నిలాభాలో తెలుసా..!
Curry leaves powder benefits : మన భారతీయ వంటకాలలో ఖచ్చితంగా కరివేపాకు ఉండాల్సిందే. సాధారణంగా వంట రుచిగా ఉండడానికి కరివేపాకును ఉపయోగిస్తుంటారు. కరివేపాకును కేవలం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రం పొరపాటే. కరివేపాకు రుచితోపాటు ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఐరన్, కాల్షియం, పాస్పరస్, విటమిన్ సి, విటమిన్ ఎ వంటి ఎన్నో పోషకాలు కరివేపాకు నుంచి లభిస్తాయి. కరివేపాకు ఆకులు, కాయలు, వేరు బెరడు, కాండం … Read more









