ఈ చిట్కాల‌ను పాటిస్తే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను పూర్తిగా వ‌దిలేస్తారు..!

ఈరోజుల్లో, చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న పిల్లలకి కూడా కళ్లద్దాలు పడుతున్నాయి. ప్రస్తుతం, వాతావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో చిన్నపిల్లలు కూడా కళ్లద్దాలని పెట్టుకుంటున్నారు. ఎక్కువసేపు మొబైల్ ఫోన్స్ చూడడం, టీవీలు చూడడం వలన, కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కళ్లద్దాలని పెట్టుకోవాల్సిన పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఒకసారి కళ్లద్దాలు పడ్డాయంటే, జీవితాంతం వాటిని పెట్టుకోవాల్సి వస్తుంది. మీ కళ్ళద్దాలని శాశ్వతంగా వదిలించుకోవాలనుకుంటున్నారా..? అయితే చిట్కాలు తప్పనిసరిగా పాటించండి. … Read more

Curry Leaves Powder : ఈ పొడిని రోజూ తింటే చాలు.. క‌ళ్ల‌ద్దాల‌ను తీసి అవ‌త‌ల ప‌డేస్తారు..!

Curry Leaves Powder : కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఆహారాలను తీసుకుంటే కంటి చూపు మెరుగు అవుతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. అలాంటి ఆహారాలలో కరివేపాకు ఒకటి. కరివేపాకును ప్రతి రోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. చాలా మంది కరివేపాకును కూరల్లో ఏరి తీసి పాడేస్తూ ఉంటారు. అలా ప‌డేయకుండా తింటే మంచిది. కరివేపాకును పొడిగా చేసుకొని ప్రతి … Read more