Black Sesame Seeds : రోజూ ఒక స్పూన్ న‌ల్ల నువ్వుల‌ని ఇలా తినండి.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!

Black Sesame Seeds : నల్ల నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మన వంటింట్లో ఉండే, ఎన్నో రకాల ఆహార పదార్థాలు మన ఆరోగ్యాన్ని మెరుగుపరచగలవు. మంచి పోషకాలు నల్ల నువ్వుల్లో ఉంటాయి. రోజు నల్ల నువ్వుల్ని వాడడం వలన, అనేక ఉపయోగాలు ఉంటాయి. నువ్వులలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు ఇలా రెండు రకాలు ఉంటాయి. నువ్వులు రుచి కూడా బాగుంటుంది. ఆయుర్వేదంలో నువ్వులకి ప్రత్యేక స్థానం కూడా ఉంది. నువ్వులలో ఒమేగా సిక్స్ … Read more

Black Sesame Seeds : పురుషుల‌కు ఎంతో మేలు చేసే న‌ల్ల నువ్వులు.. ఎముక‌ల పుష్టికి వ‌రం..!

Black Sesame Seeds : నువ్వుల గురించి మ‌న‌లో చాలా మందికి తెలుసు. వీటిని అనేక ర‌కాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు చేస్తారు. నువ్వుల నుంచి తీసిన నూనెను వాడితే ఎంతో మేలు జ‌రుగుతుంది. నువ్వుల‌ను, దాని నూనెను ఆయుర్వేదంలో విరివిగా ఉప‌యోగిస్తారు. అయితే నువ్వుల్లో ఇంకో ర‌కం నువ్వులు కూడా ఉంటాయి. సాధార‌ణంగా మ‌నం చూసేవి తెల్ల నువ్వులు. కానీ న‌ల్ల నువ్వులు కూడా ఉంటాయి. వీటితో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. న‌ల్వ … Read more

Black Sesame Seeds : చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

Black Sesame Seeds : చ‌లి పులి రోజు రోజుకీ ఎక్కువ‌వుతోంది. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌లి విప‌రీతంగా పెరిగింది. దీంతో చాలా మంది త‌మ శ‌రీరాల‌ను వెచ్చ‌గా ఉంచుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే చ‌లి మంట‌లు వేసి శ‌రీరాల‌ను కాపుకోవ‌డం, వేడి ప‌దార్థాల‌ను తీసుకోవ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. అయితే చ‌లికాలంలో న‌ల్ల నువ్వుల‌ను క‌చ్చితంగా తీసుకోవాల‌ని డైటిషియ‌న్లు సూచిస్తున్నారు. వీటిలో కాల్షియం, ప్రోటీన్లు, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఫైబ‌ర్ అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల … Read more

ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే న‌ల్ల నువ్వులు.. వీటి వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

న‌ల్ల నువ్వులు.. వీటిని భార‌తీయ వంట‌కాల్లో ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ఇవి వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని అందిస్తాయి. వీటిల్లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్ర‌మంలోనే న‌ల్ల నువ్వుల వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌స్తుతం చాలా మంది హైబీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. న‌ల్ల నువ్వుల్లో మెగ్నిషియం అధికంగా ఉంటుంది. ఇది హైబీపీని త‌గ్గిస్తుంది. ఈ నువ్వుల్లో పాలీ అన్‌శాచురేటెడ్ … Read more