Blue Tea : గ్రీన్ టీ కన్నా ఈ బ్లూ టీ ఎన్నో వందల రెట్లు మేలు చేస్తుంది తెలుసా..?
Blue Tea : చాలా మంది ప్రతి రోజూ టీ, కాఫీలని తీసుకుంటూ ఉంటారు. టీ, కాఫీలు ఆరోగ్యానికి మంచిది కాదు. టీ, కాఫీల వలన ఆరోగ్యం బాగా పాడవుతుంది. వాటికి బదులుగా మీరు బ్లూ టీ ని తీసుకుంటే మంచిది. బ్లూ టీ తో ఆరోగ్యం బాగుంటుంది. బ్లూ టీ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. బ్లూ టీ మంచి హెర్బల్ టీ. ఇందులో కెఫీన్ అసలు ఉండదు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. బ్లూ … Read more









