Phone Use In Toilet : టాయిలెట్‌కు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
Phone Use In Toilet : శరీరాన్ని శుభ్రం చేసుకునే చర్యల్లో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఒకటి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటికి పోయి ఆరోగ్యం చేకూరుతుంది. నిత్యం ప్రతి ఒక్కరూ ఈ పని చేయాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతారు. అయితే నేటి ఆధునిక టెక్ యుగంలో మరుగుదొడ్డికి వెళ్లేవారు తమతోపాటు తమ స్మార్ట్‌ఫోన్‌ను కూడా తీసుకెళ్తున్నారు. ఓ వైపు శరీరం నుంచి వ్యర్థాలను బయటికి విడిచిపెట్టి మరోవైపు ఎన్నో వేల బ్యాక్టీరియాలు, వైరస్‌లు … Read more









