శరీర మెటబాలిజం పెరిగితే కొవ్వు దానంతట అదే కరిగిపోతుంది.. మెటబాలిజంను ఇలా పెంచుకోవచ్చు..!
బరువును అదుపులో పెట్టుకోవాలంటే జీవక్రియ (మెటబాలిజం)ను పెంచుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కొందరికి సహజంగానే కేలరీలు వేగంగా ఖర్చు అవుతాయి. స్త్రీల కంటే పురుషుల్లో విశాంత్రి తీసుకుంటున్నప్పుడు కేలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. సాధారణంగా 40 ఏళ్లు దాటిన తర్వాత జీవక్రియలో వేగం తగ్గినట్లు కనిపిస్తుంది. వయసు పెరిగినప్పుడు జన్యు స్వభావాలు మార్చుకోవచ్చు. జీవక్రియను పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.. మానవ శరీరం నిరంతరం కేలరీలను వినియోగించుకుంటూనే ఉంటుంది. పనిలేని సమయంలోనూ జీవక్రియ కొనసాగుతుంది కాబట్టి…