బద్దకంగా ఉందా.. ఏ పని చేయాలనిపించడం లేదా.. ఈ చిట్కాలను పాటించండి..!
బద్దకం.. అంత త్వరగా వదలిపెట్టని జబ్బు. మనల్ని గెలవనీయకుండా మనలోని శక్తిని చిదిమేసి, ముందుకు వెళ్ళనీకుండా చేసే రోగం. చిన్న పనికే అలసిపోవడం, అంతకుమించి చేయడానికి ఇష్టపడకపోవడం, మొదలగు విషయాలన్నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళవు. అందుకే జీవితంలో గెలవాలంటే బద్దకాన్ని, అలసటని దూరం చేసుకోవాలి. బద్దకాన్ని, అలసటని పోగొట్టి కుతూహలాన్ని పెంపొందించే మార్గాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం. ఉదయం లేవగానే రెండు ఖర్జూర పండ్లు, 3 లేదా 4 నల్లటి ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటిలో…