చేతుల మీద ఉన్న ముడతలు పోవాలంటే.. ఇలా చేయాలి..!
చర్మ సంరక్షణ అనగానే ముఖం అందంగా కనిపించడం మాత్రమే అని చాలామంది భావిస్తుంటారు. అందుకే ముఖంపై ఎక్కువ శ్రద్ధగా చూపిస్తారు. ఐతే వయస్సు పెరిగే లక్షణాలనేవి కేవలం ముఖంపై మాత్రమే కనిపించవు. చేతులు ముడుతలుగా ఏర్పడటం అందులో ముఖ్యమైన సమస్య. రకరకాల కారణాల వల్ల మృదువుగా ఉండాల్సిన చేతుల్లో ముడుతలు ఏర్పడతాయి. వీటి నుండి బయటపడి చేతుల్ని మృదువుగా చేసుకోవడానికి ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. ఇంట్లో ఉన్నప్పుడు వస్తువులను శుభ్రపరుస్తున్నప్పుడు గానీ రసాయనాలతో ఏదైనా క్లీన్…