ప్రతి 15 రోజులకు ఒకసారి మీ లివర్‌ను క్లీన్ చేసుకోవాలి.. అందుకు వీటిని తీసుకోండి..!
యాపిల్ సైడర్ వెనిగర్ ను రోజూ ఆహారంతోపాటు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మన కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. మన కాలేయాన్ని శుభ్రపరచడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ పెద్ద పాత్ర పోషిస్తుంది. ముందుగా ఎండు ద్రాక్షను కడిగి పాన్‌లో 2 కప్పుల నీళ్లు పోసి, అందులో 150 గ్రాముల ఎండుద్రాక్ష వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వడపోసి కాస్త గోరువెచ్చగా చేసి ఖాళీ కడుపుతో తాగాలి. 25-30 నిమిషాల తర్వాత అల్పాహారం తీసుకోండి. ఇది కాలేయం, మూత్రపిండాలు రెండింటినీ శుభ్రపరుస్తుంది….