హై బీపీ ఉందా… అయితే ఈ 9 పదార్థాలను ఖచ్చితంగా తింటూ ఉండండి.!!
హై బీపీ… నేడు ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది కూడా ఒకటి. నిత్యం వివిధ సందర్భాల్లో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన, పనిభారం, ఇతరత్రా అనేక సమస్యల కారణంగా నేడు చాలా మంది హై బీపీ బారిన పడుతున్నారు. దీంతో అది గుండె జబ్బుల వంటి ఇతర అనారోగ్యాలకు దారి తీస్తోంది. అయితే రోజూ వ్యాయామం చేయడంతోపాటు కింద ఇచ్చిన పలు ఆహార పదార్థాలను తీసుకుంటే దాంతో హై బీపీ బారి నుంచి…