టీ తాగితే వయస్సు తగ్గుతుందట..!

ప్రతీ రోజూ టీని తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని చైనీయులు నమ్ముతారు. మూడు కప్పుల టీ తాగితే ఆరు యాపిల్ పండ్లను తిన్నదానితో సమానం. ఒక టీ కప్పులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఒక కప్పు పండ్ల రసం కంటే అధికం. ఒత్తిడి, డయాబెటిస్, క్యాన్సర్, దంతక్షయం మొదలగు ఎన్నో రోగాల నుంచి టీ రక్షించగలదు. టీ తాగితే వయస్సును కూడా తగ్గిస్తుంది. శరీరం ముడతలు పడకుండా కాపాడుతుంది. టీలోని 500 రసాయనాలు బరువును కూడా తగ్గిస్తాయి. టీలో…

Read More

క్యాబేజీ ఆకుల‌ను మోకాళ్ల‌పై వేసి క‌ట్టు క‌ట్టండి.. దెబ్బ‌కు నొప్పులు అన్నీ పోతాయి..!

కొంచెం వయసు పై బడిన వారిని కదిపితే చాలు వినపడే సమస్య మోకాళ్ల నొప్పులు..ఆ నొప్పులు తగ్గించుకోవడానికి ఎన్నో రకాల మందులు,ఎక్సర్సైజ్లు,రకరకాల ప్రయోగాలు..మారిన జీవన ప్రమాణాలు,ఆహరపుటలవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.అన్ని అనారోగ్య సమస్యలకు మందులొక్కటే పరిష్కారం కాకపోవచ్చు..మన ఇళ్లల్లో ఉండే రకరకాల పదార్దాలు మన సమస్యలకు పరిష్కాలను చూపుతాయి.వాటిల్లో ఒకటి క్యాబేజి… కాలిఫోర్నియాలోని ముస్సూరి యూనివర్సీటీ పరిశోధనలో క్యాబేజీ ఆకులు మోకాళ్ల నొప్పులను తగ్గిస్తాయన్నది రుజువైంది.అదేలాగో చూద్దాం…. రెండు కాళ్లు నొప్పులుగా ఉంటే రెండు…

Read More

దంప‌తులిద్ద‌రూ ఒక‌రికొక‌రు మ‌సాజ్ చేసుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా..?

ప‌ని ఒత్తిడి, శారీర‌క శ్ర‌మ కార‌ణంగా అల‌సి సొల‌సిన శ‌రీరానికి మ‌సాజ్ చేస్తే దాంతో ఎంతో రిలాక్స్ అయిన ఫీలింగ్ క‌లుగుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. దీంతో ఒత్తిడి, ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వ‌డ‌మే కాదు, చ‌క్క‌ని నిద్ర వ‌స్తుంది. శ‌రీరానికి హాయిగా ఉంటుంది. అయితే ఎవ‌రైనా మ‌సాజ్ చేసుకోవాలంటే ఏదైనా స్పా ద‌గ్గ‌రికో, మ‌సాజ్ సెంట‌ర్ కో వెళ్లాలి. కానీ… అలా కాకుండా భార్యా భ‌ర్త‌ల‌యితే వారిద్ద‌రూ ఒక‌రికి ఒక‌రు ఎంచ‌క్కా మ‌సాజ్ చేసుకోవ‌చ్చు. అలా చేసుకోవ‌డం…

Read More

శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుకోవటానికి చిట్కాలు… తప్పక పాటించండి..!

మనిషి శరీరాన్ని వ్యాధుల నుండి కాపాడటానికి కంచు కోటలా కాపలా కాసే సైనికుల్లా రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు పని చేస్తాయి. మన శరీరంలో రోగ నిరోధక శక్తిలో ఈ తెల్ల రక్త కణాలు పనిచేస్తాయి. ఇవి కూడా ఎర్ర రక్త కణాలు లాగానే ఎముక మద్య భాగంలో ఏర్పడతాయి. ఇవి నిరంతరం రక్త ప్రవాహంలో కలిసి రోగాల పై పోరాడతాయి. అటువంటి క్రమంలో కొన్ని సార్లు వీటి సంఖ్య తగ్గుతుంది….

Read More

పిండి వంట‌ల‌ను బెల్లంతోనే ఎందుకు చేస్తారంటే..?

పంగ వ‌స్తుందంటే చాలు పూజ‌లు, పిండివంట‌లే గుర్తుకువ‌స్తాయి. పూజ‌ల సంగ‌తి ఎలా ఉన్నా.. పిండివంట‌ల విష‌యానికి వ‌చ్చే స‌రికి అనేక ర‌కాలు చేస్తుంటారు. అయితే పిండివంట‌ల‌తో కూడా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. ముఖ్యంగా బెల్లంతో పిండివంట‌లు ఎక్కువ‌గా చేస్తారు. మ‌రి బెల్లంతోనే ఎందుకు పిండివంట‌లు చేస్తారో తెలుసా ? అయితే దాని వెనుక ఉన్న విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం ఒక తియ్యని ఆహార పదార్ధము. దీనిని సాధారణంగా చెరకు రసం నుండి తయారుచేస్తారు. బెల్లపు…

Read More

బరువు తగ్గాలంటే చేయండిలా..!

బరువు తగ్గాలనుకొనేవారు శొంఠిని పిప్పళ్ల చూర్ణంలో సమానంగా కలిపి రోజూ తేసెతో తీసుకోవాలి. కఫం, ఎక్కిళ్లు, గొంతునొప్పి ఉన్నవారు గోరువెచ్చని నీళ్లతో శొంఠిపొడిని వేసి తీసుకోవాలి. నెలసరి సమస్యలున్నవారికి ఈ పొడిలో చిటికెడు చొప్పున పిప్పళ్లు, ఇంగువ వేసి రెండు మూడు వారాల ముందు నుంచే తినిపించాలి. అజీర్ణ సమస్య ఉన్నప్పుడు గోరువెచ్చటి నీళ్లలో చిటికెడు శొంఠిపొడి, సైంధవలవణం వేసి తీసుకోవాలి. కొబ్బరి నూనెలో కలిపి పూతలా రాస్తే కీళ్లు, మడమలు నొప్పికి పరిష్కారం లభిస్తుంది. బాలింతలకు…

Read More

జీర్ణకోశ సమస్య రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..!

తీవ్రమైన కడుపు నొప్పి, బరువు తగ్గడం, ఛాతీలో మంట, మలబద్దకం, మలంలో రక్తం పడడం, పైల్స్‌, వాంతులు, వికారం, ట్రావెలర్స్ డయోరియా, చిన్నపిల్లల్లో అజీర్తి, జీర్ణాశయం, పేగు ఇన్‌ఫెక్షన్, పేగులో అల్సర్ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని కలవడం అవసరం. జీర్ణకోశ సమస్యలు వచ్చుటకు కారణాలు.. కొన్ని రకాల మందులు వాడుట వలన ఈ సమస్య ఏర్పడును. ద్రవపదార్థాలను, పీచు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల కూడా జీర్ణకోశ సమస్య వచ్చును. విరేచనానికి నియమిత సమయాన్ని…

Read More

షుగ‌ర్‌, గుండె జ‌బ్బులు, జీర్ణాశ‌య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే బ్లాక్ టీ..!

బ్లాక్ టీ… చాలా మంది బ్లాక్ టీ అన‌గానే అదేదో మ‌న‌కు ల‌భించ‌ని ప‌దార్థం అనుకుంటారు. కానీ నిజంగా చెప్పాలంటే బ్లాక్ టీ అంటే ఏమీ లేదు. పాలు, చ‌క్కెర లాంటివి క‌ల‌ప‌కుండా కేవ‌లం టీ పొడి నీటిలో వేసి మ‌రిగించాలి. అనంత‌రం వ‌చ్చే డికాక్ష‌న్‌నే బ్లాక్ టీ అంటారు. దీన్ని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో లాభాలు క‌లుగుతాయని వైద్యులు చెబుతున్నారు. సాధార‌ణ టీ, కాఫీలు తాగే అల‌వాటు ఉన్న‌వారు వాటికి బ‌దులుగా నిత్యం బ్లాక్…

Read More

శిశువుల‌కు క‌చ్చితంగా రోజూ చాలా గంట‌ల‌పాటు నిద్రించాల్సిందే.. ఎందుకంటే..?

ఏ మ‌నిషికైనా స‌రే.. నిత్యం 6 నుంచి 8 గంట‌ల నిద్ర క‌చ్చితంగా కావ‌ల్సిందే. ఇక పిల్ల‌లు, వృద్ధుల‌కు నిత్యం 10 గంట‌ల వ‌ర‌కు నిద్ర అవ‌స‌రం. అయితే ఇది ఓకే.. కానీ చంటి పిల్ల‌ల‌కు ఎంత నిద్ర అవ‌స‌రం అవుతుందో, అస‌లు వారు ఎందుకు ఎక్కువగా నిద్రపోవాలో మీకు తెలుసా..? అవే వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చంటి పిల్ల‌ల‌కు నిత్యం 17 గంట‌ల నిద్ర అవ‌స‌రం. ఆ రేంజ్‌లో నిద్ర పోతేనే వారి శ‌రీరం ఎదుగుద‌ల…

Read More

రోజూ వ్యాయామం చేయ‌డం లేదా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ఉన్న‌ట్లే..!

ఎక్సర్ సైజ్ లేదా వ్యాయామం.. ఇంకేదైనా కానీ.. రోజూ శరీరానికి కాసింత అలసట కలిగించాల్సిందే. అబ్బే.. వ్యాయామం చేసేంత టైము మాకెక్కడిది అంటారా? అయితే.. మీరు సిగ‌రెట్ తాగేవాళ్ల కన్నా ఎక్కువ ప్రమాదంలో పడతారు. అవును.. అస్సలు వ్యాయామం చేయని వాళ్లు.. ఒళ్లు కదల్చని వాళ్లు.. బద్దకంగా ఉండేవాళ్లు పొగతాగేవాళ్ల కంటే కూడా ఎక్కువ డేంజర్ లో పడతారట. ఇదేదో మేం చెబుతున్నది కాదు.. యూఎస్ లోని క్లీవ్ లాండ్ క్లీనిక్ రీసెర్చర్స్ ఈ మాట చెబుతున్నారు….

Read More