టీవీ చూస్తూ అన్నం తింటున్నారా..? అయితే జాగ్రత్త..!
సామాన్యంగా చాలావరకు ప్రజలు టీవీ చూస్తూ కాలక్షేపానికి స్నాక్స్ తింటుంటారు. లేదా భోజనం చేస్తుంటారు. జంక్ ఫుడ్ అంటూ, కూల్ డ్రింకులంటూ ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తుంటారు. అయితే టీవీ చూస్తూ తినడం ద్వారా ఎంత తింటున్నామో తెలియదు. అవసరానికి మించి ఆహారం కడుపులో పడిపోతుంది. ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం, ఎక్కువగా తింటుండటంతో జీర్ణ సమస్యతోపాటు తొందరగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే టీవీ చూస్తూ మరిచిపోయి ఎక్కువ తినకుండా.. పాటించాల్సిన…