మధుమేహా వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్లు ఏమిటి..?
మధుమేహం వ్యాధి ఉన్న వారు ఏమీ తినలేకపోతున్నామే అని బాధపడుతుంటారు. తియ్యని పండ్లు తినడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగిపోతాయని చాలా మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటారు. కానీ, నిజానికి మధుమేహగ్రస్తులను ఆరోగ్యంగా ఉంచే కొన్ని ఆరోగ్యకరమైన పండ్లు కూడా ఉన్నాయి. అటువంటి పండ్లు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మనకు దొరికే అన్ని రకాల బెర్రీ పండ్లు రాస్ప్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీలు మధుమేహ గ్రస్తుల్లో షుగర్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి….