మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!
చాలామందికి వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది.. మరి ఈ నాన్ వెజ్ లో రకరకాలు ఉన్నాయి.. మనం ముఖ్యంగా తినేది మటన్, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. మరి వీటిలో ఏది ఎక్కువగా తింటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా నాన్ వెజ్ లో చూసుకుంటే చేపలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది. సముద్రంలో దొరికే ఏ ఫుడ్…