తులసి పాకం అంటే ఏమిటో.. దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?
తులసి ఆకుల రసం ఒక లీటరు, పటిక బెల్లంపొడి పావు కేజి ఈ రెండు పదార్థాలను సేకరించి తులసి రసంలో పటిక బెల్లం పొడి కలిపి, కరిగించి పాత్రలో పోసి పొయ్యి మీద పెట్టి నిదానంగా చిన్న మంటపైన లేద పాకం వచ్చే వరకు మరిగించి దించి తడి తగలకుండా జాగ్రత్తగా నిలువ ఉంచుకోవాలి. పిల్లలకు దగ్గు జలుబు, జ్వరము, మొదలైన సమస్యలు వచ్చినపుడు ఒక కప్పు నులి వెచ్చని నీటిలో ఈ పాకమును ఒక చెంచా…