సోడాలు, కూల్ డ్రింక్‌లను అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, ఫుడ్ డైజెస్ట్ కావడానికి సోడా తాగేయడం అందరికీ అలవాటే. ప్రజలు జంక్ ఫుడ్ కు అలవాటు పడినప్పటి నుంచి సోడా తాగడం ఫ్యాషన్ గా మారిపోయింది. రెస్టారెంట్లలో మసాలా ఫుడ్స్, బిర్యానీలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా సోడా కూడా ప్రిఫర్ చేస్తుంటారు. ఆహారం జీర్ణించుకోలేనప్పుడు చిన్నపిల్లలకు కూడా సోడా తాగడం అలవాటు చేస్తున్నారు. అయితే మోతాదుకు మించి సోడాను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. సోడా తాగడం వల్ల…