షుగర్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తినాలి.. ఏవి తినకూడదు..?
షుగర్ వ్యాధి వచ్చిన మొదటి దశలో దానిని ఆహారం ద్వారానే నియంత్రించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దశ దాటి వ్యాధిని నివారించటానికి మందులను కూడా వాడాల్సిన దశ వస్తుంది. ఈ దశ ఒక్కోక్కరికి ఒకో రీతిలో వుంటుంది. దీనికిగాను ఆహార ప్రణాళిక అంటూ ఆచరించాల్సిన అవసరం లేదు. ప్రతి దినం ఛార్టు చూసుకొని తినడం చాలా కష్టం. అదీకాక పండుగలు, లేదా ఇతర వేడుకలకు హాజరైనపుడు మరింత కష్టంగా వుంటుంది. కనుక ఛార్టు కంటే…